you tube : కంటెంట్ క్రియేటర్లకు కొత్త నిబంధనలు
ఇండియాలో యూట్యూబ్ కొత్త నిబంధనలు ఆ టైటిల్స్, థంబ్‌నెయిల్స్ పెడితే కఠిన చర్యలు మార్పురాకుంటే క్రియేటర్ల పై కఠిన చర్యలు you tube : ప్రముఖ వీడియో సంస్థ యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ పొందింది. కంటెంట్ క్రియేటర్లు చాలామంది తమ క్రియేటివిటీతో ఉపాధి పొందుతున్నారు. ఉపాధి కోసం అనేక మంది యూట్యూబ్‌ను వేదికగా చేసుకున్నారు. దింతో కోట్ల కొద్దీ వీడియోలు యూట్యూబ్‌లో చూస్తున్నాం. అతి తక్కువ సమయంలో అధికంగా సంపాదించాలనే ఆశతో కొందరు తప్పుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్‌తో సంబంధం లేని వీడియోలను,...