Thirumala : తిరుమల దర్శనం గంటలోనే….మొదలైన ఏర్పాట్లు
Thirumala : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోడానికి భక్తులు ఎంత కష్టమైనా భరిస్తారు. దర్శనం అనంతరం స్వామి ప్రసాదం కూడా కోరుకుంటారు. దర్శనం తో పాటు ప్రసాదం దొరికితే చాలు జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు భక్తులు. ప్రతిరోజూ సగటున 70 వేల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు. దర్శనం కోసం ఎంత సమయం పట్టినా ఓపికతో క్యూ లైన్ లో ఉంటారు. వేసవి సెలవులతో పాటు పండుగల వేల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు గంటల తరబడి భక్తులు క్యూ...