Milk : రోజూ ఓ కప్పు పాలు.. ఐదు పదార్థాలు…తాగితే… డాక్టర్ అవసరమే లేదు
Milk : ఆరోగ్యానికి పాలు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఉదయం పూట తాగుతారు. మరికొందరు రాత్రి పూట తాగుతారు. కానీ ఒక కప్పు పాలల్లో ఈ ఐదు పదార్థాలను కలిపి తాగితే డాక్టర్ అవసరమే లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి తాగితే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఆందోళన, ఒత్తిడి కూడా దూరమవుతాయి. పాలల్లో బాదం పొడి కలిపి తాగితే మెదడు, గుండె, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. పండ్ల ముక్కలతో కలిపి పాలు తాగడం వల్ల...