Dress : కొత్త దుస్తులు కొన్నవెంటనే వేసుకోరాదు…ఎందుకంటే ?
Dress : ప్రస్తుత రోజుల్లో వస్త్ర దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసి టైలర్ లో ఇవ్వడం లేదు. ఎక్కువ మంది రెడీమేడ్ దుస్తులకే ఆకర్షితులవుతున్నారు.రెడీమేడ్ దుకాణాల్లో కొన్న తరువాత వెంటనే వేసుకుంటున్నారు. ఇది సరయిన పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దుకాణంలో కొన్న దుస్తులను వెంటనే వేసుకోరాదంటున్నారు నిపుణులు. ఎప్పుడు వేసుకోవాలో అనే విషయాన్నీ ఈ విధంగా చెబుతున్నారు ఆరోగ్యనిపునులు. రెడీమేడ్ దుస్తుల దుకాణంకు వెళ్లిన వారు తమకు సరిపడే దుస్తులను వేసుకొని చూసుకుంటారు. ఇలా కొందరు కనీసం ఐదు నుంచి పది...