Dil raju : దిల్ రాజు తో చిత్ర పరిశ్రమ కష్టాలు తొలిగేనా ?

Dil raju : సంధ్య థియేటర్ ఘటన తెలుగు చిత్ర పరిశ్రమను ఒక్క కుదుపు కుదిపేసింది. ఈ ఘటనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక్క సారిగా అసెంబ్లీ సాక్షిగా కఠిన నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తలుపులు మూసి వేసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే సినిమాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వచ్చిన కష్టాలను తొలగించే భాద్యత దిల్ రాజు పైన పెట్టుకున్నారు చిత్ర పరిశ్రమ పెట్టుబడి దారులు. సీఎం రేవంత్...