Sleep : గురక ను తగ్గించుకునే ఔషధం ఇదే
Sleep : నిద్రపోయిన తరువాత గురక పెట్టడం సహజం. గురక పెడుతున్న వారి పక్కన మరొకరు ఉంటె వారికి నిద్ర పట్టదు. గురక అనేది ప్రతి ఒక్కరికి సాధారణ సమస్య. చిన్న, చిన్న చిట్కాలతో గురక సమస్యను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గురకను నివారించడానికి అనేక చిట్కాలు ఉన్నవి. ఆహార పదార్థాలతో కూడా దూరం చేయడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనె ఔషధంలా పనిచేస్తుంది. గురక తో ఇబ్బంది పడే వారు రాత్రి పూట పడుకునే ముందు ఒక...