Movie : ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే…..

Movie : 2024 ముగింపు పలికి, నూతన సంవత్సరంకు స్వాగతం పలకడానికి సమయం మరో వారం మిగిలి ఉంది. 2024 ముగిసేలోపు పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు తదితర భాషల్లో సినిమాలు విడుదల చేయడానికి పెట్టుబడి దారులు సిద్ధంగా ఉన్నారు. ఓటిటి లో విడుదల అయ్యే సినిమాలు .... మనోరమా మ్యాక్స్.. డిసెంబర్ 27... పంచాయత్ జెట్టీ.., జియో సినిమా..డాక్టర్స్.. డిసెంబర్ 27, హాట్ స్టార్.... వాట్ ఇప్..? 3.. డిసెంబర్ 22 డాక్టర్ వూ.....