Mohan babu : మోహన్ బాబు కు హై కోర్ట్ లో చుక్కెదురు

Mohan babu : టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు హై కోర్ట్ ను ఆశ్రయించారు.ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దింతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు మరోసారి బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై తెలంగాణ హై కోర్ట్ సోమవారం విచారణ చేపట్టింది. మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నట్టుగా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దుబాయిలో ఉన్న తన మనవరాలిని చూసి...