Pumpkin : ఈ గింజలు తింటే చేపలు తినాల్సిన అవసరం లేదు.
Pumpkin : గుమ్మడికాయ తో దిష్టి తీసుకుంటాం. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటాం. వడియాలు చేసుకుంటాం. కూర కూడా వండుకుంటాం. కానీ వాటి గింజలు తింటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. గుమ్మడి గింజలు తిన్నవారు పోషకాల కోసం చేపల కూర తినాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుమ్మడి గింజలల్లో ఉండే ప్రొటీన్లు, పీచు ఆకలిని, బరువును నియంత్రిస్తాయి. మధుమేహం సమస్యలను నివారిస్తాయి.ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది...