Horse Gram : ఉలవలు…బోలెడు లాభాలు తెలుసా ?
Horse Gram : ఉలవలు రెండు రకాలు. ఒకటి తెల్లనివి రెండోది నల్లవి. మన శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఇందులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మాంసాహారానికి సమానమైన పోషకాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం కోసం ఉలవలు తీసుకోవడం ఎంతో మంచిది. వీటిలోని ఫైబర్ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది. యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో...