IFTU : మేధావిని అవమానించిన అమిత్ షా
IFTU : భారత దేశపు మేధావిని అవమానించిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వెంటనే తన మాటలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు సిపిఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ. IFTU అద్వ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా చేసిన వాఖ్యలను సిపిఐ...