Salt water : పరిగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Salt water : ఉదయం పరిగడుపున మామూలు నీళ్లు తాగుతాం. కానీ ఉప్పు నీళ్లు తాగితే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి తెలియక వట్టి నీరే తాగుతారు. ఉప్పు నీరు తాగడం వలన శరీరం ఎంతో ఆరోగ్యముగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిగడుపున ఉప్పునీరు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగుతుంది. జలుబు, దగ్గు మొదలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి...