Tea : పుదీనా టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?
tea : ఉదయాన్నే నిద్ర లేవగానే కాఫీ, టీ, పాలు ఇలా ఎన్నింటినో తాగుతారు. కానీ పుదీనా టీ తాగేవాళ్ళు చాలా తక్కువ. పుదీనా టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పుదీనా టీ తాగడం వలన కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. తల ముఖ, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. అలెర్జీ వంటి సమస్యల...