Singareni : సింగరేణి గనిలో వేడినీటి ప్రవాహం..

నీట మునిగిన 8 లెవల్స్ గంటకు 6 లక్షల లీటర్ల వేడి నీటి ప్రవాహం బొగ్గు ఉత్పత్తికి ఆటంకం Singareni : సింగరేణిలో భూగర్భంలో నుంచే బొగ్గు ఉత్పత్తి చేస్తారు. లోతయిన ప్రాంతం నుంచి బొగ్గు కోసం తవ్వకాలు చేపట్టడం వలన నీరు ఉబికి వస్తుంది. ఆ నీరు కూడా చల్లగానే ఉంటుంది. ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఇదే తెలిసిన విషయం. కానీ సింగరేణి చరిత్రలో తొలిసారి ఓ భూ గర్భ గని నుంచి వేడి నీరు రావడం సంచలనమైనది. భూమి పొరల్లో నుంచి...