Fruits : భోజనం తర్వాత పండ్లు తింటున్నారా ? ఏమవుతుందో తెలుసా ?
Fruits : భోజనం చేసిన అనంతరం కొందరు పాలు తాగుతారు. మరికొందరు తాంబూలం వేసుకుంటారు. ఇంకొందరు పండ్లు తింటారు. కానీ భోజనం చేసిన తరువాత పండ్లు తింటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. భోజనం అనంతరం పండ్లు తింటే ఏమవుతుందో అనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేద గ్రంధాలు కూడా చెబుతున్నాయి. భోజనం చేసిన అనంతరం పండ్లు తింటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దింతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక సమస్యలు...