SBI : SBI లో భారీగా ఉద్యోగ నియామకాలు
SBI : స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (SBI) ఉద్యోగ నియామకాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంక్ లో క్లర్క్ పోస్టులను నియమించడానికి ప్రకటన విడుదల అయ్యింది. డిసెంబర్ 17 నుంచి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 క్లర్క్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ధరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువతీ, యువకులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచిఏదేని డిగ్రీ ఉతీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 01, 2024 నాటికి 20 నుంచి 28...