Paneer : పనీర్ తో ప్రయోజనాలు ఎన్నో తెలుసా ?

Paneer : శాకాహార భోజన ప్రియులకు పనీర్ కూర ఇష్టంగా తింటారు. కొందరు ఇష్టపడరు. అందులో ఉండే పోషకాలతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియదు. పనీర్ లో ఉండే పోషకాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పనీర్‌లో విటమిన్‌ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. తినే ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలహీనపడే వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్‌లో ఉండే...