Ayyappa : శబరిమల అయ్యప్ప ఆదాయం ఎంతో తెలుసా ?

Ayyappa : కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామిని నమ్ముకున్న భక్తులు పోటెత్తుతున్నారు. దింతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో శబరిమల ఆదాయం కూడా పెరిగిందని ఆలయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఆదాయ గణాంకాల ప్రకారం రూ.22.76 కోట్లు పెరిగినట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 15 వరకు 22 లక్షల మంది అయ్యప్ప భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 15 వరకు ఆదాయం రూ.163.89 కోట్లు సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది...