pavan kalyan : పిఠాపురంకు పవన్ కళ్యాణ్ మరో కానుక
pavan kalyan : ఏపీ లోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఆ తరువాత నిర్మాణమైన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో తీరిక లేకుండా ఉన్నారు. దింతో సినిమాలకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో తన నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధి పై దృష్టి సారించారు. ఇప్పటికే తన నియోజకవర్గానికి వరాలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరో కానుక ఇస్తున్నట్టుగా ప్రకటించారు....