Moon&Holy : చంద్రగ్రహణం,హోలీ ఒకే రోజు వస్తున్నవి. ఎప్పుడో తెలుసా ?
Moon&Holy : 2025 నూతన సంవత్సరంలో చంద్ర గ్రహణం రాబోతోంది. అదే రోజు హోలీ పండుగ కూడా వస్తుంది. కానీ గ్రహణం రోజు ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయరాదు అనే విషయాలను వేద పండితులు ఇలా చెబుతున్నారు. చంద్ర గ్రహణం 2025 లో ఈరోజు వస్తుంది. ఆరోజు మన దేశంలో ఏ ప్రాంతంలో కనబడుతోంది అనే విషయాన్నీ కూడా తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 లో మొదటి చంద్ర గ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 14 న రోజున...