Milk : ఎలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా ?

Milk : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రతిరోజూ కొందరు పాలు తాగుతారు. పాలల్లో మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ రకాల పొడులను కూడ కలుపుకొని తాగుతుంటారు. మరికొందరు వేడిచేసినవి తాగుతారు. ఇంకొందరు పచ్చి పాలను కూడా తాగుతారు. ఇందులో ఎలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వేడి చేసిన పాలను మాత్రమే తాగాలి అంటున్నారు వైద్య నిపుణులు. పచ్చి పాలను తాగరాదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ రెండింటిలో ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. పచ్చి పాలలో ఫ్లూ వైరస్...