Mohan Babu : జర్నలిస్ట్ కు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు
Mohan Babu : టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసింది మోహన్ బాబు. పైగా సమర్ధించుకోవడం. తన తప్పేమి లేదంటూ దాటవేత. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు నిరసన. మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదు. ఈ నేపథ్యంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్ట్ వెళ్లారు. కానీ కోర్ట్ కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. ఇక మోహన్ బాబు అరెస్ట్ తప్పదు అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు మోహన్ బాబు దిగి...