Nagababu : నాగబాబుకు ఖాయమైన శాఖ(మంత్రి పదవి)
Nagababu : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రి పదవికి కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే నాగబాబుకు ఏ మంత్రి మండలిలో ఏ శాఖను కేటాయిస్తారనేది కూడా సినీ పరిశ్రమతో పాటు, ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆ చర్చకు దాదాపుగా తెర పడినట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ సినిమాటో గ్రఫీ, తోపాటు టూరిజం శాఖను కూడా...