self : దగ్గు,జలుబు,గొంతునొప్పి కి ఒకటే చిట్కా
self : దగ్గు, జలుబు, గొంతు నొప్పి. ఈ మూడింటితో ప్రతి ఒక్కరు తీవ్రంగా ఇబ్బంది పాడుతారు. డాక్టర్ ను సంప్రదిస్తారు. మందులు వేసుకుంటారు. కానీ ఆ మందులతో అవస్థ తగ్గుతుంది కావచ్చు. కానీ శరీరం మాత్రం మరింత క్షీనిస్తుంది. అటువంటప్పుడు మన చేతి వైద్యం తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి అల్లం ముక్కలను స్వచ్చమైన తేనెలో కలిపి తినాలి. అల్లం ముక్కలు, తేనే తో తయారు చేసిన టీ తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. దగ్గును తేనె తొందరగా...