Mohan Babu : మోహన్ బాబు కు హై కోర్ట్ లో చుక్కెదురు

Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు హై కోర్ట్ లో చుక్కెదురైనది. జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనపై మోహన్ బాబుపై కేసు నమోదయినది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద జరిగిన ఘర్షణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ...