Flash ..Flash : అల్లు అర్జున్ అరెస్ట్

Allu Arjun : ప్రముఖ అల్లు అర్జున్ ను శుక్రవారం హైద్రాబాద్ లో పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అభిమానుల తాకిడి పెరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఇందుకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పడంతో పాటు నష్ట పరిహారం రూ: 25 లక్షలు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో పాటు అతని వ్యక్తిగత సిబ్బందితో పాటు,...