TTD : తిరుమల కాలినడకలో ఎన్ని మెట్లో తెలుసా ?
TTD : తిరుమల - తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. ఆ స్వామి వారి దర్శనం జీవితంలో ఒక్కసారైనా కలగాలని కోరుకుంటారు. స్వామి దర్శనంకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, స్వామి ప్రసాదానికి (లడ్డు) కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. దర్శనం అనంతరం ప్రసాదం కూడా కావాలని ఆ తిరుమల,తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని తరలి వస్తారు. తిరుమల,తిరుపతి కి రైల్,బస్సుతో పాటు ఇతర...