Srisylam : శ్రీ శైలం భక్తులకు శుభవార్త.
Srisylam : శ్రీశైలం భక్తులకు దేవస్థానం కమిటీ గొప్ప శుభవార్త ప్రకటించింది. కొత్తగా ఈఓ గా భాద్యతలు చేపట్టిన శ్రీనివాస రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దర్శనం విషయంలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం, సంక్రాంతి, దీపావళి, దసరా పండుగ సందర్భాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ సమయాల్లో భక్తులు స్పర్శ దర్శనం కోరుకుంటారు. పండుగల సందర్భాల్లో స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం ఆలయ నిర్వాహకులకు ఇబ్బందిగా తయారైనది. గత కొన్ని రోజుల...