Mohan babu : నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
Mohan babu : హైదరాబాద్ లో టీవీ 9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేశాడు. దింతో మోహన్ బాబుకు పోలీసులు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. గురువారం హత్య యత్నం కింద కేసు నమోదు చేశారు. బుధవారం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కూడా చట్ట ప్రకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేయడం చర్చనీయాంశం అయ్యింది. పోలీస్ శాఖ...