Jim : జిమ్ చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?
Jim : మీ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి జిమ్ వెళుతున్నారా ? అటువంటప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీరు చేసే జిమ్ మీకు సద్వినియోగం అవుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవలో ఇప్పుడు తెలుసుకుందాం.... మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఉన్న పదార్తలను తీసుకుంటేనే మీ కండరాలు పటిష్టంగా ఉంటాయి. ప్రోటీన్ లేని పదార్థాలు తీసుకొని జిమ్ చేసే వారి కండరాలు బలహీనంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు చీజ్ తీసుకోవడం ఆరోగ్యకరం. చీజ్ వలన జీర్ణక్రియ...