Auto Journy: కోట్ల ఆస్థి.. లెక్కలేనన్ని కార్లు…అయినా ఆటోలో ప్రయాణం
Auto Journy: ఆమె ఆస్థి ఎంత ఉందొ ఆమెకే తెలియదు. ఉండటానికి అందమైన ఇళ్లను దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంది. ఖరీదయిన కార్లు లెక్కలేనన్ని. అయినా ఆమె ఆ కార్లలో ప్రయాణం చేయడంలేదు. కార్లలో ప్రయాణించి బోర్ కొట్టింది కావచ్చు. ఆ అందాల భామ ఆటోలో ప్రయాణించింది. ఒక్కసారిగా ఆమె ఆటోలో తిరగడాన్ని చూసిన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇన్ని రోజులు తిరిగిన కార్లు నిజంగా ఈమెవేనా ? లేదంటే అద్దెకు తీసుకున్నదా ? అనే అనుమానాలు జనం...