Water : ఖాళీ కడుపు తో ఎలాంటి నీళ్లు తాగాలో తెలుసా…
Water : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉండి నీళ్లు తాగుతారు. కొలత అంటూ ఏమి ఉండదు. కొందరు నిమ్మకాయ రసం కలిపిన నీరు తాగుతారు. మరికొందరు గోరువెచ్చని నీరు తాగుతారు. ఇంకొందరు బెల్లం నీరు తాగుతారు. వీటన్నిటి కంటే మరొకటి ఆరోగ్యానికి మంచి చేసే నీరు ఉంది. ఆ నీటిని పరిగడుపున తాగితే మన శరీరానికి ఎలాంటి అనారోగ్యం దరిచేరదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నీరే పసుపు నీరు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఇంటిలో తయారు...