Puspa -2 : పుష్ప-2 కలెక్షన్లు…ఎన్ని కొట్లో తెలుసా ?
Puspa -2 : పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగారు. సినిమా రానే వచ్చేసింది. అభిమానుల కోరిక తీరింది. అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా సినిమా చిత్రీకరించారు. దింతో అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు. కానీ సినిమా పెట్టుబడికి తగిన కలెక్షన్లు వస్తాయా ? రావా ? అనే సందిగ్ధంలో పడిపోయారు చిత్ర బృందం తో పాటు అల్లు అర్జున్ అభిమానులు. కానీ పుష్ప-2 కలెక్షన్ లు ఎంత గోరంగా ఉన్నాయంటే, చెప్పలేంతగా ఉన్నాయి....