Message : 256 మెస్సేజ్ లు ఒకేసారి ఎలా పంపాలో తెలుసా ….?

Message : వాట్సాప్ లో ఒకేసారి అనుకున్నన్ని మెస్సేజ్ లు పంపడం సాధ్యం కాదు. మనకు అవసరం ఉన్నన్ని మెస్సేజ్ లు పంపాలంటే వాట్సాప్ సపోర్ట్ చేయదు. దింతో సమయం వృధా అవుతుంది. ఒక్కొక్కరి చాట్ ను ఓపెన్ చేసి ఒక్కొక్కరికి మెస్సేజ్ పంపాలి. దింతో సమయం కొన్ని సందర్భాల్లో సరిపోదు. మనం చేయాలనుకున్న పనులు కూడా చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటాం. ఈ యాప్ లో మాత్రం ఉన్నటువంటి ఫీచర్ల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం....