Karpooram : ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు
Karpooram : ప్రతిరోజూ ఇంట్లో కొందరు పూజలు చేస్తారు. కొందరు వారానికి ఒకసారి పూజ చేస్తారు. మరికొందరు ఇంటితో పాటు దేవస్థానాల్లో సైతం పూజలు చేస్తారు. పూజ సమయంలో కర్పూరంతో హారతి ఇచ్చి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. ఇంటిలో కర్పూరంను రోజుకు ఒకసారి వెలిగిస్తే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వేద శాస్త్రంలో చెప్పబడింది. ఇంటిలో కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరు ఆనందంతో గడుపుతారు. ఎల్లవేళలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని వేదంలో...