3 Monagallu : ముగ్గురు మొనగాళ్లు…..మంత్రులు అయ్యారు

Ministers : ఆ కుటుంబలో ముందుగా ఒకే ఒక్కడు సినిమా రంగంలో ప్రవేశం. ఆ తరువాత మరొకరు. ఆ తరువాత ఇంకొకరు. ఇలా ముగ్గుగు ప్రవేశం. సినిమా రంగంలో వాళ్ళు ముగ్గురు మొనగాళ్లు. ఇప్పుడు ఆ ముగ్గురి తరువాత వాళ్ళ వారసులు వస్తున్నారు. నటనా రంగంలో తమదయిన ముద్ర వేశారు. రాజకీయ రంగంలో కూడా తమదయిన ముద్రవేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు మొనగాళ్లు మంత్రులు కావడం విశేషం. వెళ్ళెవరో తెలిసే ఉంటది. అయినా తెలుసుకుందాం..... 2008లో, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, 2009 ఆంధ్రప్రదేశ్...