Best fruit : ఈ పండుకు క్యాన్సర్ భయపడుతుంది
Best fruit : శరీరం అనారోగ్యానికి గురైతే పండ్లు నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం పండ్లు తినేవారు ఎలాంటి వ్యాధికి గురికారాని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఎలాంటి వ్యాధి శరీరంకు అంటదని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ నేటికీ వైద్య శాస్త్రంలో మందు లేనటువంటి కాన్సర్ జబ్బు. ఆ పండు అంటేనే బయపడు తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పండు తింటే కాన్సర్ జబ్బు సోకదనే విషయం తమ పరిశోధనలో...