Munaga Leaf : ఆ ఆకుతో అందం… ఎంత ముద్దస్తారో తెలుసా….?

Munaga Leaf : ముఖం అందంగా ఉండటానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ముఖం అందంగా తయారుకాడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ పై ఆధారపడుతున్నారు. వైద్య రంగంలో కూడా అనేక విధాలుగా చెబుతున్నారు. కానీ ఆ ఆకుతో మరింత అందంగా తయారు కావడానికి అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... ఆ ఆకు పేరు మునగ ఆకు. చాలా మందికి మునగకాయ గురించే తెలుసు. కానీ ఆ ఆకు, పొడితో ముఖాన్ని మరింత అందంగా తయారు చేసుకోవచ్చనే...