Congress : ఆమె కాంగ్రెస్ కు దూరమవుతోంది …..

Congress : సినిమా ప్రపంచం వేరు. రాజకీయం వేరు. సినిమాల్లో విజయం సాధించినంత సులువుగా రాజకీయాల్లో సాధించలేం. ఇది చాలామంది అనుభవించారు. తెలంగాణ ఉద్యమం చేపట్టింది. పార్టీ స్థాపించింది. అయినా రాజకీయంగా పురోగతిలేదు. చివరకు పార్టీని బిఆర్ఎస్ లో విలీనం, ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నప్పటికీ ఆశలు అడియాశలే అయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాజకీయంగా ఎదుగలేకపోతోంది. అందుకే ఆమె రాజకీయాలకు దూరం కావడం ఖాయమనే అభిప్రాయాలు సైతం వ్యక్తమ వుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. తెలుగు సినీ ప్రపంచంలో ఒక...