Thirupathi : యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా మాయ తిరుపతి
Thirupathi : కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక కోసం రాష్ట్ర కమిటీ ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ కు చెందిన చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త మాయ తిరుపతి ఎన్నికల్లో పోటీ చేశాడు. గురువారం ఎన్నికల ఫలితాలను పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ పోటీలో మాయ తిరుపతి పార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించాడు. విద్యార్ధి దశ నుంచే తిరుపతి పార్టీలో సేవలు అందిస్తున్నాడు. 2008 నుంచి పార్టీ...