Thirumala : భక్తులకు కోరినంత స్వామి ప్రసాదం
Thirumala : తిరుమలలో ఏడుకొండలపై వెలసిన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. స్వామి వారి దర్శనం తమ అదృష్టంగా భావిస్తారు. దర్శనం అనంతరం తిరుమల-తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కొనుగోలు చేస్తారు. ఆ ప్రసాదాన్ని తన బందువులకు, స్నేహితులకు పంపిణి చేసి ఆనందపడుతారు భక్తులు. భక్తులు ఆశించినంత లడ్డు ప్రసాదం కొనడానికి దొరికేది కాదు. లడ్డు ప్రసాదం ఆశించినంత దొరకకపోవడంతో భక్తుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శనం చేసుకున్న భక్తులను సంతృప్తి పరచడానికి కోరినన్ని...