IFTU : రవాణా రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి….IFTU డిమాండ్

IFTU : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో & మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (TPAMF -IFTU) పెద్దపల్లి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో రవాణా రంగం కార్మికులతో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ డిసెంబర్ 7న తమ హక్కుల సాధన కోసం రవాణా రంగం కార్మికులు సమ్మెలో పాల్గొనాల్సిందిగా కోరారు. రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు...