CPI (ML ) : ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం–సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ
CPI (ML ) : సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ నాయకుడు పూనేం రమేష్ అరెస్టును ఖండిస్తూ గోదావరిఖని పైలాన్ చౌరస్తా వద్ద సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ పూనెం రమేష్ ను ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయితీ పరిధిలోని ఎల్లాపురంలో అనారోగ్యంతో ఒకరి ఇంటిలో విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో ఈ నెల 28న పోలీసులు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజల...