Singareni : సింగరేణి యాజమాన్యంతో మెరుగయిన ఒప్పందం…. AITUC

Singareni : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తో సింగరేణి యాజమాన్యం 50వ స్ట్రక్చర్ సమావేశం కొత్తగూడెంలో నిర్వహించగా కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిస్కారమైనాయని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గత కొన్నేళ్లుగా సమస్యలు పరిష్కరానికి నోచుకోలేదన్నారు. దింతో కార్మిక వర్గం ఆర్థికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయిందన్నారు. గుర్తింపు సంఘం హోదా వచ్చిన వెంటనే యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సీతారామయ్య తెలిపారు. మైనింగ్ స్టాప్ సూపర్వైజర్స్, ట్రేడ్స్ మెన్, ఈపి ఆపరేటర్లు మెడికల్ అన్ ఫిట్...