IFTU DEMAND : రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
IFTU DEMAND : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో ఐఎఫ్ టియు, ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు ఇ నరేష్, ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య లు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలు, కార్మికులకు సంబంధించిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని వ్యవసాయ...