TTD : 25 ఏళ్లకు సరిపడా తిరుమల అభివృద్ధికి ప్రణాళిక
TTD : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తిరుమల దేవస్థానం అభివృద్ధిపై దృష్టి సారించింది. భక్తులకు సరిపడ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో తిరుమలకు వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం స్వామి ప్రసాదం కూడా లభించలేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు కొండపై అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన చైర్మన్ నియామకం చేపట్టారు. కొద్దిరోజులకే లడ్డు ప్రసాదం...