Sunday : ఆదివారం పూజలు చేస్తే వచ్చే ఫలితాన్ని ఊహించలేరు ….

Sunday : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి రోజు చేసే పూజలకు ఒక ప్రత్యేకత ఉంది. వారంలో ఏడురోజులు కొందరు తమ ఇలవేల్పుకు పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. కానీ ఆదివారం రోజు సూర్యభగవానుడికి పూజలు చేస్తే ఆ కుటుంబానికి ఆరోగ్యం, సిరి సంపదలు సమకూరుతాయి. సూర్యభగవానుడికి ఎరుపు రంగు చాలా ఇష్టం. ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే ప్రతిఫలం లభిస్తుందని వేదంలో చెప్పబడింది. అదేవిదంగా పేదవారికి ఎరుపు రంగు దుస్తులు దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది....