Nalla Nuvvulu : నల్ల నువ్వులతో ఎన్ని లాభాలో ….

Nalla Nuvvulu : రైతు పండించే నువ్వులు రెండు రకాలు. ఒకటి తెల్ల నువ్వులు. రెండో రకం నల్ల నువ్వులు. సాధారణంగా తినడానికి తెల్ల నువ్వులే ఎక్కువగా వాడుతాం. వాటికంటే నల్ల నువ్వులే మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తాయని వైద్య శాస్త్రంలో చెప్పబడింది. నల్ల నువ్వుల్లో శక్తివంతమైన రోగనిరోధక మాడ్యులేటర్, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్తీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఆస్తమా, గొంతు నొప్పి, దగ్గు, జలుబు సమస్యలతో ఇబ్బంది పడేవారు నువ్వులు వేయించుకొని తినడం వలన...