Chanakyudu : ఆ ముగ్గురికి దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు అంటున్న చాణక్యుడు…..
Chanakyudu : చాణక్యుడు చెప్పే నీతి సూత్రాల్లో నిజం దాగి ఉంది. నిత్యజీవితంలో ఆ సూత్రాలు ప్రతి వ్యక్తికి ఎంతో ఉపయోగ పడుతాయి. వాటిని పాటిస్తే ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని చాణక్యుడి బోధనలలో చెప్పబడింది. ప్రధానంగా ముగ్గురికి దూరంగా ఉన్న వారికి నిజజీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చాణక్యుడు తన బోధనలలో స్పష్టం చేశారు. నిత్యం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కొనసాగించరాదు. అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి అందుబాటులో ఉన్నవారు తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. దింతో ఆర్థికంగా...