Singareni : సింగరేణి రిటైడ్ కార్మికులను పట్టించుకోని గుర్తింపు సంఘం
Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తూ దీపావళి పండుగకు ముందు పదవీ విరమణ పొందిన కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్, లాభాల వాటా పంపిణీ చేయలేదని, అటువంటి కార్మికులందరిని గుర్తించి వెంటనే దీపావళి బోనస్ తోపాటు లాభాల వాటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గాని కార్మిక సంఘం(ఐ ఎఫ్ టీ యు) నాయకులు సింగరేణి డైరెక్టర్ (ఫా) వెంకటేశ్వర రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఐ ఎఫ్ టీ యు గౌరవ...